కుసుమ విత్తనాల నుండి సంప్రదాయ నాటు పద్ధతిలో తయారు చేసిన ఈ నూనె గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో సతురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యకరమైన వంట నూనెగా పేరుగాంచింది. తేలికపాటి నిర్మలమైన రుచి వలన, రోజువారీ వంటలలో మరియు శాలట్ డ్రెస్సింగ్లలో ఉపయోగించవచ్చు.
Our cold-pressed safflower oil is extracted from high-quality safflower seeds using traditional wooden ghani without heat, preserving its natural nutrients. It is low in saturated fat and high in unsaturated fatty acids, especially linoleic acid, which supports heart health, controls cholesterol, and aids weight management. Its light texture and neutral flavor make it ideal for daily cooking and salad dressings.
Reviews
There are no reviews yet.