Ggspk

,

వేరుశెనగ నూనె / Groundnut Oil

290.00

రుచికరమైన, పోషక పదార్థాలతో నిండి ఉన్న గణుగ నూనె.

Pure cold-pressed groundnut oil, rich in taste & nutrition.

ఈ గణుగ నూనెను సంప్రదాయ గనుగలో హీట్ లేకుండా నెమ్మదిగా నొక్కి తయారుచేస్తారు. ఇది సహజమైన వాసన, రుచి మరియు పోషకాలన్నింటినీ నిలుపుకుంటుంది. ఇందులో విటమిన్ E, మంచి కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మ ప్రకాశాన్ని అందిస్తుంది.

 

Our cold-pressed groundnut oil is extracted using traditional wooden mills (ganuga) without applying heat, preserving its natural aroma, nutrients, and flavor. This oil is packed with healthy fats, Vitamin E, and antioxidants that promote heart health, support skin glow, and improve immunity. It’s ideal for frying, sautéing, or even daily cooking, offering a deliciously nutty taste to your meals.

Reviews

There are no reviews yet.

Be the first to review “వేరుశెనగ నూనె / Groundnut Oil”

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top